Miss Shetty Mr Polishetty: చిన్న టీజర్‌తోనే అదరగొట్టిన పొలిశెట్టి.. రికార్డ్స్ క్రియేట్..!
జాతి రత్నాలు సినిమాతో.. తన సూపర్ డూపర్ ట్యాలెంట్‌తో.. మోస్ట్ అండర్ రేటెడ్ హీరోగా.. అందరూ ఫీలయ్యేలా చేసిన నవీన్ పొలిషెట్టి.. ఎట్టకేలకు చిట్ట చివరికి తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు.. తన మాటలతో మరో సారి అందర్నీ మ్యాజిక్ చేశారు.
జాతి రత్నాలు సినిమాతో.. తన సూపర్ డూపర్ ట్యాలెంట్‌తో.. మోస్ట్ అండర్ రేటెడ్ హీరోగా.. అందరూ ఫీలయ్యేలా చేసిన నవీన్ పొలిషెట్టి.. ఎట్టకేలకు చిట్ట చివరికి తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు.. తన మాటలతో మరో సారి అందర్నీ మ్యాజిక్ చేశారు. జెస్ట్ టీజర్‌తో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేశారు. యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూ.. ట్రెండ్ అవుతున్నారు.ఎస్ ! స్టాండప్ కమెడియన్ క్యారెక్ట్లో.. చెఫ్ గా కనిపిస్తున్ అనుష్కను లవ్ చేస్తూ.. ఫన్నీగా కట్ చేసిన మిస్ షెట్టి.. మిస్టర్ పొలిషెట్టి టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతోంది. మహేష్ బాబు పీ డైరెక్షన్లో.. యూవీ క్రియేన్స్‌లో తెరెకెక్కుతున్న ఈ సినిమా.. నిమిషం టీజర్ దెబ్బతో.. అంచనాలను అమాంతంగా పెంచేసుకుంది. రామా కామ్ జోనర్‌కు పొలిషెట్టి సూపర్ ఛాయిస్ అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ టీజర్… ఇప్పటికే యూట్యూబ్లో.. 3.6 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. అంతేకాదు.. 28.1కె వ్యూ పర్ హవర్‌తో దూసుకుపోతోంది. దాంతో పాటే.. యూట్యూబ్లో టాప్ 2గా ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!