Dil Raju: అయ్యో..! 30 కోట్లు హంఫట్.? శాకుంతలం పై దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్..
ఒకప్పుడు యాబై రోజులు.. వంద రోజులంటూ.. సినిమా సక్సెస్‌ను కొలిచే రోజుల నుంచి.. ఒపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ మాత్రమే సక్సెస్ కొలమానాలుగా మారిన ఈ రోజుల్లో.. సమంత శాకుంతలం సినిమా డిజాస్టర్ టాక్ వచ్చేలా చేసుకుంది.
ఒకప్పుడు యాబై రోజులు.. వంద రోజులంటూ.. సినిమా సక్సెస్‌ను కొలిచే రోజుల నుంచి.. ఒపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ మాత్రమే సక్సెస్ కొలమానాలుగా మారిన ఈ రోజుల్లో.. సమంత శాకుంతలం సినిమా డిజాస్టర్ టాక్ వచ్చేలా చేసుకుంది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో… సగం కంటే కాస్త ఎక్కువ కూడా రాబట్టలేకపోయిందనే టాక్తో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ ! గుణ శేఖర్ డైరెక్షన్లో.. సమంత… దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌లో… మైతాలజీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన పాన్ ఇడియన్ ఫిల్మ్ శాకుంతలం. గుణశేఖర్ … దిల్ రాజు బ్యానర్లో దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో.. తెరకెక్కిన ఈ సినిమా..ఏప్రిల్ 14త్ న రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర జెస్ట్ 20 కోట్ల మేర మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్టుగా టాక్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

