Chiranjeevi: ఎంతైనా కాస్త ఇబ్బందే.. మీద పడొద్దమ్మా.. నిదానంగా.!

|

Aug 23, 2024 | 10:10 AM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (ఆగస్టు 22). చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ కు ఇది 69వ పుట్టినరోజు. ఈ వయసులోనూ ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (ఆగస్టు 22). చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ కు ఇది 69వ పుట్టినరోజు. ఈ వయసులోనూ ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో మెగాస్టార్ ఒకరు. ఆయన ఆస్తులు, ఆయన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు వివరాలు ఒక్కసారి చూద్దాం.! చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు 1650 కోట్ల రూపాయలు.అలాగే ఆయనకు చాలా చోట్ల ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.