Sreeja: తండ్రి చిరుతో కాకుండా.. విడిగా తిరుమలకు శ్రీజ. వీడియో వైరల్.!

|

Aug 23, 2024 | 8:40 AM

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటోన్న ఈ మెగా డాటర్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటోన్న ఈ మెగా డాటర్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు మెగా స్టార్‌ అభిమానులు. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ అంటూ తమకోసం ప్యాక్‌ అవుతున్న గిఫ్టుల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.