బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్

|

Mar 12, 2024 | 7:28 AM

నందమూరి నటసింహం బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు. అలాంటి బాలయ్య సినిమాలో బంపర్ ఛాన్స్‌ వస్తే ఎవరైనా నో అంటారా? ఈ బ్యూటీ అనింది! ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్​లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

నందమూరి నటసింహం బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు. అలాంటి బాలయ్య సినిమాలో బంపర్ ఛాన్స్‌ వస్తే ఎవరైనా నో అంటారా? ఈ బ్యూటీ అనింది! ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్​లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అందాలు ఆరబోస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తోంది. అయితే ఎందుకో, ఏమో తెలీదు కానీ తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో నటించేందకు ఆమె నో చెప్పిందనే టాక్ వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హఠాత్తుగా స్టార్ డైరెక్టర్ మరణం

అప్పుడేమో నాటు.. ఇప్పుడు స్వీటు..

ప్రౌడ్‌ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్‌ వేదిక

Follow us on