Mahesh Babu – Guntur Karam: మహేషా ఈ హీరోయిన్ల గోలేంటయ్యా..! ఇప్పటికే నలుగురు మారారా.?

|

Jun 25, 2023 | 11:48 AM

సర్కారి వారి పాట సినిమా తర్వాత మహేష్‌ ను సిల్వర్ స్క్రీన్ పై చూద్దామనుకున్న ఫ్యాన్స్‌ కు ఇప్పుడో విషయం కన్ఫూజన్‌గా మారింది. ఈ సినిమాలో ఏ హీరయిన్‌ ఉంది.. ఏ హీరోయిన్ తప్పుకుందో తెలియక ఫ్యాన్స్ మైండ్ సతమతమవుతోంది.సోషల్ మీడియాలో వచ్చే న్యూసులు నమ్మాలో..

సర్కారి వారి పాట సినిమా తర్వాత మహేష్‌ ను సిల్వర్ స్క్రీన్ పై చూద్దామనుకున్న ఫ్యాన్స్‌ కు ఇప్పుడో విషయం కన్ఫూజన్‌గా మారింది. ఈ సినిమాలో ఏ హీరయిన్‌ ఉంది.. ఏ హీరోయిన్ తప్పుకుందో తెలియక ఫ్యాన్స్ మైండ్ సతమతమవుతోంది. సోషల్ మీడియాలో వచ్చే న్యూసులు నమ్మాలో.. లేక అఫీషియల్ న్యూస్‌లకేసి ఎదురుచూస్తూ కూర్చోవాలో తెలియక.. తమలో పెరిగిపోతున్న ఈగర్‌కు మహేషా ఈ గోలేంటయ్యా అన్న టాక్ ప్రిన్స్‌ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఎస్ ! మహేష్ ssmb28 బిగినింగ్‌లో మహేష్‌ పక్కన.. పూజా హెగ్డే హీరోయిన్ అని అనౌన్స్ చేసిన మేకర్స్… ఈ మూవీ ముహూర్తం కార్యక్రమానికి ఆమెనే తీసుకొచ్చి.. కొబ్బరికాయ కొట్టించారు. ఆ తరువాత ఈ మూవీలో.. పూజాతో పాటు.. శ్రీలీల కూడా యాక్ట్‌ చేస్తుందంటూ.. మరో న్యూస్‌ బయటికి వదిలి.. తాజాగా ఆమెకు సంబంధించిన అఫీషియల్ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇక ఈ క్రమంలోనే.. డేట్స్ అడ్జెస్ట్ కాక.. పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ… అన్ అఫీషియల్ అఫీషియల్ న్యూస్‌ ఒకటి నెట్టింట చెక్కర్లు కొట్టడం మొదలెట్టింది. ఈ ప్లేస్‌లోనే… లేటెస్ట్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ యాక్ట్ చేస్తున్నట్టు కూడా ఫిల్మ్ నగర్ నుంచి మరో న్యూస్ బయటికి వచ్చింది. ఇక వీటన్నింటి తోడు.. ఇప్పుడుఈ మూవీలో.. మహేష్‌కు జోడీగా… మీనాక్షి చౌదరీ యాక్ట్ చేస్తున్నట్టు.. మరో న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవడమే కాదు.. అసలు మహేష్ గుంటూరు కారం సినిమాలో.. హీరోయిన్ ఎవరే కన్ఫూజన్‌ క్రియేట్ అయ్యేలా … ఫ్యాన్స్‌ను జుట్టు పట్టుకుని పీకున్నేలా చేస్తోంది. మరి ఈ విషయంలో ఫ్యాన్స్‌తో పాటు.. అందరికీ క్లారిటీ రావాలంటే మాత్రం.. మేకర్స్ తమ సైలెంట్ బ్రేక్ చేస్తూ.. హీరోయిన్స్‌ విషయంలో… ఓ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిందే.. అన్ టిల్ అందరూ.. ఈగర్‌గా… వెయిట్ చేయాల్సిందే..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..