Ravi Teja – Pawan Kalyan: చిరంజీవి అయిపోయారు.. రవితేజ లిస్టులో పవన్ కళ్యాణ్..

Updated on: Apr 03, 2023 | 9:51 AM

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.దీనికి ముందే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు పక్కన నటించిన రవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..