కండోమ్‌ యాడ్‌కు జాన్వీనే బెస్ట్! బోల్డ్ కామెంట్‌తో షాకిచ్చిన బిజినెస్ మ్యాన్ !

Updated on: Jan 31, 2025 | 10:18 PM

సెలబ్రిటీలు వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. వినియోగ వస్తువుల నుంచి లగ్జరీ వస్తువుల వరకు దాదాపు అన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రెటీలు కొన్ని కంపెనీలకు ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు. ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తారు.

అందులో కండోమ్ యాడ్ ఒకటి. అయితే ఈ ప్రకటనకు ఆమె బెస్ట్ ఛాయిస్ అంటూ ఓ వ్యాపారవేత్త సంచలన కామెంట్స్ చేశారు. సెలబ్రిటీలు వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. వినియోగ వస్తువుల నుంచి లగ్జరీ వస్తువుల వరకు దాదాపు అన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రెటీలు కొన్ని కంపెనీలకు ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు. ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తారు. అందులో కండోమ్ యాడ్ ఒకటి. అయితే ఈ ప్రకటనకు ఆమె బెస్ట్ ఛాయిస్ అంటూ ఓ వ్యాపారవేత్త సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు హీరోల్లో రణబీర్ కపూర్ బెస్ట్ అంటూ రాజీవ్ జునేజా చెప్పాడు. అయితే ఈ యాడ్‌కు జాన్వీ బెస్ట్ అంటూ ఈయన చెప్పడం పై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అలా బాహాటంగా ఒక లేడీ.. ఆ కండోమ్‌ ప్రచారానికి బెస్ట్ అంటూ ఎలా చెబుతారనే కామెంట్ వస్తోంది. దాంతో పాటే ఆయన చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయమని.. అందులో ఏముందనే అభిప్రాయం కూడా కొంత మంది నుంచి నెట్టింట వ్యక్తం అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్‌

సంగం నోస్‌ ఘాట్‌ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??

కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??