రౌడీ బాయ్ పై గట్టిగా.. కంబ్యాక్ ఇచ్చిపడేశావ్‌పో..
టాలీవుడ్‌లోని తన తోటి హీరోలతో ఎప్పుడూ కలివిడిగా ఉంటారు మంచు మనోజ్. భేషజాలకు పోకుండా... వాళ్ల పనిని మెచ్చుకుంటూ ఉంటారు. నచ్చితే చాలు ఫోన్ చేత పట్టి వాళ్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాపై కూడా ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ రాకింగ్ స్టార్.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బిగ్ కంబ్యాక్ ఇచ్చాడని తన ట్వీట్లో రాసుకొచ్చిన మంచు మనోజ్.. VD మళ్లీ సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేయడాన్ని చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అంటూ.. తన ట్వీట్‌లో కోట్ చేశాడు. విజయ్ దేవరకొండ గురించి మాత్రమే కాదు.. ఈ సినిమాలో మరో కీ రోల్ చేసిన సత్యదేవ్‌ను కూడా ప్రశంసింస్తూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. సత్యదేవ ప్రజెన్స్.. పర్ఫర్మెన్స్ ఎప్పటిలాగే కింగ్డమ్‌లో ఎలివేట్ అయిందని రాసుకొచ్చాడు మనోజ్. అనిరుధ్ సౌండ్ ట్రాక్ మ్యాజిక్ కంటే తక్కువేం కాదని.. You’ve nailed it again! అంటూ అనిరుధ్ మ్యూజిక్ గురించి రాసుకొచ్చాడు మనోజ్. అంతేకాదు ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గౌతమ్‌ను.. అందుకు బ్యాక్ బోన్‌గా నిలిచిన ప్రొడ్యూసర్ నాగవంశీని అప్రిషియేట్ చేశాడు మనోజ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ
మొబైల్ లో మునిగి పోయిన ముసలివాడు.. ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండగా.. ఏం చేసాడంటే
అరుదైన భారీ పుట్టగొడుగు.. చూసి ఆశ్చర్యపోతున్న జనం
కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

