‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ

|

Oct 15, 2022 | 9:42 AM

టాలీవుడ్ సినిమాను పాన్ ఇండయన్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలి. జక్కన్న ఊహల్లోంచి పుట్టిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది.

టాలీవుడ్ సినిమాను పాన్ ఇండయన్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలి. జక్కన్న ఊహల్లోంచి పుట్టిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇండియాస్ నెంబర్ 1 సినిమాగా నిలిచింది. అలాంటి సినిమాలో ఛాన్స్‌ వస్తే ఎవరైనా వదులుకుంటారా..! కాని మంచు లక్ష్మీ మాత్రం వదులుకున్నా అంటున్నారు. తను తీసుకున్న నిర్ణయం కూడా సరైందే అంటూ సమర్ధించుకుంటున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! డైరెక్టర్ రాజమౌళి శివగామీ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకున్నామని చాలా సందర్భాల్లో అన్నారు. రమ్యకృష్ణకు ముందు శివగామిగా శ్రీదేవిని కూడా ఫైనలైజ్ చేశామని.. కాను తాను ఆ రోల్‌ రిజెక్ట్ చేయడంతో.. రమ్యకృష్ణతోనే చేయించామన్నారు. అయితే రమ్యకృష్ణ కంటే ముందు శివగామీ క్యారెక్టర్ కోసం మంచు లక్ష్మీని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ జక్కన్న. కాని తను మాత్రం ప్రభాస్ కు తల్లిగా చేయలేనంటూ..సున్నితంగా తిరస్కరించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!

ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్

ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??

గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…

కెరీర్‌ రీస్టార్ట్‌ చేసిన అందాల చందమామ.. ఆ హార్రర్‌ సీక్వెల్‌లో కాజల్

 

Published on: Oct 15, 2022 09:42 AM