ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్

Updated on: Feb 16, 2024 | 10:14 AM

ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ఆయన నివాసంలో ఫిబ్రవరి 13 శవమై కనిపించారు. అందిన సమాచారం మేరకు డైరెక్టర్ ప్రకాశ్‌ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్‌ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి లోపల శవమై కనిపించారు.

ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ఆయన నివాసంలో ఫిబ్రవరి 13 శవమై కనిపించారు. అందిన సమాచారం మేరకు డైరెక్టర్ ప్రకాశ్‌ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్‌ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి లోపల శవమై కనిపించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే చనిపోయి మూడు రోజులవుతున్నా ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఇక డైరెక్టర్ ప్రకాశ్‌ కొలేరి మృతిపట్ల మలయాళ సిని పరిశ్రలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలను తలుచుకుంటూ.. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని మాటలను వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??

Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్

SSMB29: జక్కన్న భారీ స్కెచ్‌.. మహేష్‌ ఇక ఇంటర్నేషనల్‌ స్టార్ అవ్వాల్సిందే !!

హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??

Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..

Loading...
Unable to load recommendations.
Follow Us