ప్రశ్న నచ్చలేదని యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో !!
Malayalam Actor

ప్రశ్న నచ్చలేదని యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో !!

Updated on: Sep 27, 2022 | 9:02 PM

అతనో మలయాళ యంగ్ హీరో... చాలా మంచి పేరున్న హీరో.. కాని ఈ హీరో తాజాగా ఓ లేడీ యాంకర్‌ను దుర్భాషలాడారు. తన మూవీ ప్రమోషన్లో భాగంగా.. ఆమెను అనారని మాటలన్నారు.

అతనో మలయాళ యంగ్ హీరో… చాలా మంచి పేరున్న హీరో.. కాని ఈ హీరో తాజాగా ఓ లేడీ యాంకర్‌ను దుర్భాషలాడారు. తన మూవీ ప్రమోషన్లో భాగంగా.. ఆమెను అనారని మాటలన్నారు. అలా ఎందుకు అన్నారు అంటే.. ఆమే నాకు కోపం తెప్పించింది.. నన్ను రెచ్చ గొట్టింది అంటున్నారు. కాని ఏది ఏమైనా.. ఓస్టార్ ఇలా చేయడం ఇప్పుడు ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరోను తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడం.. ఇప్పుడో సెన్సేషనల్ న్యూస్‌ గా మారిపోయింది. శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చట్టంబి. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సహనం కోల్పోయి.. ఇంటర్య్వూ తీసుకుంటున్న లేడీ యాంకర్ పై విరుచుకుప్డడాడు. అసభ్యమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడడాడు. దీంతో ఆ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనతో అసభ్యంగా మట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోలీసులకు వినిపించింది. దీంతో అతడిపై విమెన్ హెరాస్మెంట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తన అరెస్ట్ ను శ్రీనాథ్ ఖండించారు. ఆ యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రక్తాన్ని దారపోసి చేస్తున్నాం.. దయచేసి అలా చేయకండి !!

కూతురి కోసం ఈ తండ్రి పెద్ద యుద్ధమే చేశాడుగా..

ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..

Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..

సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి

 

Published on: Sep 27, 2022 09:02 PM
Follow Us