Sarkaru Vaari Paata: పోకిరీతో పోలుస్తున్నారు కాని.. కాస్త చప్పగా ఉంది సినిమా..

|

May 13, 2022 | 9:02 AM

హైఎక్స్‌ పెక్టేషన్స్ కారణమో... లేక అబ్బాయిలు సినిమా సూపర్ డూపర్ హిట్టు అంతే అని ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో బాబు పలికిన మాటలో తెలియదు కాని.. ఈ సినిమా కొంత మందికి మాత్రం అంతగా నచ్చట్లేదు.

హైఎక్స్‌ పెక్టేషన్స్ కారణమో… లేక అబ్బాయిలు సినిమా సూపర్ డూపర్ హిట్టు అంతే అని ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో బాబు పలికిన మాటలో తెలియదు కాని.. ఈ సినిమా కొంత మందికి మాత్రం అంతగా నచ్చట్లేదు. రీసెంట్ డేస్లో ప్రతీ సినిమాకు పాజిటివ్ బజ్ తో పాటు కొంత నెగెటివ్ బజ్ రావడం కూడా కామనే.. సేమన్ టూ సేమ్‌ మహేష్ సర్కారు వారి పాటకు కూడా అలాంటి మిక్స్‌డ్‌ టాకే బయటికి వస్తోంది. ఓ పక్క సినిమా సూపర్ డూపర్ హిట్టని మహేష్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ గొంతు చించుకుని మరీ మీడియాకు రివ్యూలిస్తుంటే.. మరో వైపు మరికొంత మంది సినిమా యావరేజ్‌… అనుకున్నంత లేదంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్‌ మూవీ.. ప్రీగా..!!

థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!

Published on: May 13, 2022 09:01 AM