Mahesh Babu Emotional Video: నాన్నతో చివరి క్షణం.. మహేష్ కన్నీటి పర్యంతం.. ఎక్సక్లూసివ్ వీడియో.
అభిమానం పోటెత్తింది. కృష్ణ అంతిమయాత్రకు అభిమాన లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. యావత్ సినీ ప్రపంచం కడసారి చూపులకు కదిలివచ్చింది. బరువెక్కిన హృదయాలు.. కనురెప్పల నిండా నిండిన నీళ్లతో తెలుగు సమాజం ఘట్టమనేని కృష్ణకు వీడ్కోలు పలికింది.
అభిమానం పోటెత్తింది. కృష్ణ అంతిమయాత్రకు అభిమాన లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. యావత్ సినీ ప్రపంచం కడసారి చూపులకు కదిలివచ్చింది. బరువెక్కిన హృదయాలు.. కనురెప్పల నిండా నిండిన నీళ్లతో తెలుగు సమాజం ఘట్టమనేని కృష్ణకు వీడ్కోలు పలికింది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు సాగిన ర్యాలీకి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ తారలంతా రోడ్డు మార్గాన నడుస్తూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Nov 16, 2022 05:27 PM
