రాజమౌళి – మహేష్ సినిమా వర్క్ షాప్ మొదలు..

| Edited By: Phani CH

Jul 24, 2023 | 4:30 PM

మహేష్ బాబుకు మరోసారి ఆ కష్టాలు తప్పవా..? అప్పుడెప్పుడో ఒక్కడు.. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాల సమయంలో వచ్చిన కష్టాలే మరోసారి సూపర్ స్టార్‌ను వెంబడిస్తున్నాయా..? ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న ఈయన.. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు అలవాటు లేని పని మళ్లీ చేయబోతున్నారా..?

మహేష్ బాబుకు మరోసారి ఆ కష్టాలు తప్పవా..? అప్పుడెప్పుడో ఒక్కడు.. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాల సమయంలో వచ్చిన కష్టాలే మరోసారి సూపర్ స్టార్‌ను వెంబడిస్తున్నాయా..? ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న ఈయన.. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు అలవాటు లేని పని మళ్లీ చేయబోతున్నారా..? ఇంతకీ మహేష్ బాబుకు వచ్చిన ఆ కష్టమేంటి..? నచ్చని ఆ పనేంటి..? చూద్దాం ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో.. టాలీవుడ్‌లో మోస్ట్ కూలెస్ట్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఎక్కువగా టెన్షన్ తీసుకోరు.. కంగారు పడిపోయి ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిటవ్వరు. చాలా క్లారిటీగా ఒకదాని తర్వాత ఒక సినిమా ప్లాన్ చేసుకుంటారు.. మధ్యలో వెకేషన్‌కు కూడా వెళ్లొస్తుంటారు. ఇంత ప్లానింగ్‌తో ఉండే మహేష్ బాబుకు కూడా ఒక్కోసారి కొన్ని సినిమాలు షాకిస్తుంటాయి. ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్‌ !!

బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్‌

ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు

రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు

Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??