Mahesh Babu – Allu Arjun: బిజినెస్ లో పోటీ పడుతున్న మహేష్, అల్లు అర్జున్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక సినిమాలు ఒక్కటేనా.. బిజినెస్ మ్యాన్‌గానూ తన కెపాసిటీ ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ఉన్న మహేష్...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక సినిమాలు ఒక్కటేనా.. బిజినెస్ మ్యాన్‌గానూ తన కెపాసిటీ ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ఉన్న మహేష్ మరి కొన్ని కంపెనీ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. అలాగే మల్టీప్లెక్స్ రంగంలోనూ మహేష్ అడుగు పెట్టి హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ ఏర్పాటరు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే తరహాలో అల్లు అర్జున్ కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే రెస్టారెంట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టిన బన్నీ.. మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!