బుద్ది లేనోడు.. గడ్డి తిన్నోడే.. అలా చేస్తాడు..
హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాధురి పలు టీవీ ఛానల్స్ కు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో పవన్ , రీతూ మధ్య అన్ హెల్దీ రిలేషన్ ఉంది అని మీరు పాయింట్ చేశారు.. మీరు దువ్వాడ శ్రీనివాస్ తో చేసేది హెల్దీ రిలేషనా.?
హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాధురి పలు టీవీ ఛానల్స్ కు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో పవన్ , రీతూ మధ్య అన్ హెల్దీ రిలేషన్ ఉంది అని మీరు పాయింట్ చేశారు.. మీరు దువ్వాడ శ్రీనివాస్ తో చేసేది హెల్దీ రిలేషనా.? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కు మాధురి సీరియస్ అయ్యారు. మీకెదుకు మా గురించి అని సీరియస్ అయ్యారు మాధురి. అలాగే రీతూ చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్లే నాకు చెప్పారు.. పవన్ తో దూరంగా ఉండమని.. అలాగే రీతూ తల్లి ఏడుస్తుందని కూడా చెప్పారు.. అని చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలా అయితే అద్దె ఇంట్లో బతికేదెలా
చికెన్ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు
చేతులెత్తి నమస్కరిస్తున్నా… దయచేసి ఇలాంటివి వద్దు
