నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్

Updated on: Dec 13, 2022 | 9:23 PM

లోక నాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ విక్రమ్‌ సినిమాలో.. తన యాక్టింగ్‌ తో ఇరగొట్టారు. విజయ్‌ సేతుపతి.. తన హావభావాలతో.. చప్పట్లు కొట్టించారు. ఫహాద్ ఫాజిల్ తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో దిమ్మ తిరిగేలా చేశారు.

లోక నాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ విక్రమ్‌ సినిమాలో.. తన యాక్టింగ్‌ తో ఇరగొట్టారు. విజయ్‌ సేతుపతి.. తన హావభావాలతో.. చప్పట్లు కొట్టించారు. ఫహాద్ ఫాజిల్ తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో దిమ్మ తిరిగేలా చేశారు. అయినా కూడా జెస్ట్ 5 నిమిషాల క్యామియో అప్పిరెన్స్‌తో.. వాళ్లందరిదో ఎత్తు.. తనదో ఎత్తు అనేలా చేశారు హీరో సూర్య అలియాస్ రోలెక్స్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్‌ నుంచి వచ్చిన ఈ క్యారెక్టర్‌ను.. హీరో సూర్య ఎక్కడికో తీసుకెళ్లారు. సినిమాకే రోలెక్స్ పార్ట్ హైలెట్ గా నిలిచేలా చేశారు. జెస్ట్ రోలెక్స్ క్యారెక్టర్‌ తో.. సినిమా వస్తే.. చూడాలనే డిమాండ్ త్రూ అవుట్ ఇండియా పుట్టుకొచ్చేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR

Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’

TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR

Published on: Dec 13, 2022 09:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us