Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్‌ !! విని ఫిదా అయిన చిరు !!

|

Sep 12, 2023 | 9:54 AM

నిజాలు.. అబద్దాలు అన్నవి పక్కకు పెడితే.. ఇండస్ట్రీ టాక్‌ను బేస్ చేసుకుని.. సోషల్ మీడియాలో ఎవో కొన్ని న్యూసులు ఎప్పుడూ.. రన్ అవుతూనే ఉంటాయి. అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తూనే ఉంటాయి. అలా వారి వల్ల.. షేర్ అవుతూ.. సోషల్ మీడియా ట్రెండ్ లిస్టులోకి ఎక్కుతుంటాయి. ఇప్పుడు ఇలాంటిదే ఒకటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి విషయంలో జరుగుతోంది. ఆమెను నెట్టింట ట్రెండ్ అయ్యేలా.. మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యేలా చేస్తోంది.

నిజాలు.. అబద్దాలు అన్నవి పక్కకు పెడితే.. ఇండస్ట్రీ టాక్‌ను బేస్ చేసుకుని.. సోషల్ మీడియాలో ఎవో కొన్ని న్యూసులు ఎప్పుడూ.. రన్ అవుతూనే ఉంటాయి. అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తూనే ఉంటాయి. అలా వారి వల్ల.. షేర్ అవుతూ.. సోషల్ మీడియా ట్రెండ్ లిస్టులోకి ఎక్కుతుంటాయి. ఇప్పుడు ఇలాంటిదే ఒకటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి విషయంలో జరుగుతోంది. ఆమెను నెట్టింట ట్రెండ్ అయ్యేలా.. మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! మెగా ప్రిన్స్ వరుణ్ బాబును ప్రేమించి మరీ ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఒప్పుకోబోయే సినిమాల విషయంలోనూ.. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల విషయంలోనూ.. ఓ రూల్‌ పెట్టుకున్నారట. మెగా కోడాలు కాబోతున్న వేళ.. తన కారణంగా.. వారిపై ట్రోల్స్ రాకుండా.. కామెంట్స్ రాకుండా.. తాను ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండాలని తాజాగా నిర్ణయించుకున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jawan: వావ్‌ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్‌ !!

AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను

Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్‌ దిమ్మతిరిగే ఝలక్‌ !!

Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్‌ సీజన్7

Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్‌ చేశావ్‌” అంటూ మంచు విష్ణు లెటర్