NTR రాజకీయ భవిష్యత్తుపై.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

|

May 07, 2024 | 4:42 PM

ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనకేం పట్టనట్టు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే పోతుంటే.... మరో పక్క కొంత మంది ఏపీ నేతలు మాత్రం ఈస్టార్‌ హీరోను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మీటింగ్లో తారక్‌కి రాజకీయంగా భవిష్యత్తు ఉందంటూ.. చెబుతూ.. తమ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా వైసీపీ లీడర్ కొడాలి నాని కూడా అదే చేశారు.

ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనకేం పట్టనట్టు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే పోతుంటే…. మరో పక్క కొంత మంది ఏపీ నేతలు మాత్రం ఈస్టార్‌ హీరోను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మీటింగ్లో తారక్‌కి రాజకీయంగా భవిష్యత్తు ఉందంటూ.. చెబుతూ.. తమ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా వైసీపీ లీడర్ కొడాలి నాని కూడా అదే చేశారు. రీసెంట్గా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆత్మీమ సమ్మేళంలో కొడాలి నాని పాల్గొన్నారు. తన ఎంతో సన్నిహితుడైన ఎన్టీఆర్ తనకు రెండు కళ్లని చెబుతూనే.. యంగ్ టైగర్‌ను టీడీపీలో తొక్కేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయంటూ.. కామెంట్స్ చేశారు నాని!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!

Shahid Kapoor: ప్రేమలో వీళ్లిద్దరూ నన్ను మోసం చేశారు!

ప్రభాస్‌ ఎవరో తెలియదన్నారు ?? షాకింగ్ నిజం చెప్పిన రానా