Preity Zinta: IPL కో ఓనరే కాదు.. ఖరీదైన లగ్జరీ కార్లు ఈమె సొంతం.!

Updated on: Apr 30, 2024 | 9:54 AM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది ప్రీతిజింటా. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తర్వాత స్టార్ హీరోయిన్ గా స్థాయికి ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల పక్కన సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది ప్రీతిజింటా. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తర్వాత స్టార్ హీరోయిన్ గా స్థాయికి ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల పక్కన సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ కారణంగా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ కనిపిస్తోంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతీ.. నిత్యం క్రికెట్ మైదానంలో తమ టీం పంజాబ్ కింగ్స్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. స్టేడియంలో తన విజువల్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతుంటారు. అంతేకాదు తనకు సంబంధిచిన కార్ల కలెక్షన్స్‌ న్యూస్‌తో కూడా.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు ఈ బ్యూటీ.

ఇక అకార్డింగ్ టూ వైరల్ న్యూస్.. ప్రీతి దగ్గర చాలా ఖరీదైన కార్లే ఉన్నాయి. 97 లక్షల Mercedes-Benz GLS 350d..1 కోటి విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ , 35 లక్షల విలువ చేసే Lexus LX 470, 7.4 లక్షల విలువ చేసే మిత్సుబిషి లాన్సర్ ఈమె కార్ల కలెక్షన్స్‌లో ఉన్నాయట. ఇవే కాదు.. వింటేజ్‌ కార్లు కూడా ప్రీతి దగ్గర చాలానే ఉన్నాయట. అయితే ఈ కలెక్షన్స్‌ కారణంగానే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ప్రీతి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.