కచ్చితంగా మరో తెలుగు సినిమాలో నటిస్తానంటోన్న కియారా అద్వానీ..క్లారిటీ ఇచ్చిన భామ : Kiara Advani Video.
2014లో వచ్చిన ఫగ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది నటి కియారా అద్వానీ. తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి కియారా అద్వానీ.ఇక నాలుగో చిత్రంతోనే సౌత్ ఇండియాపై దృష్టి సారించిన కియారా.. మహేష్‌బాబు హీరోగా నటించిన భరత్ అనే నేని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తోన్నా కియారా ఇంత వరకు మరో తెలుగు చిత్రంలో నటించలేదు. తాజాగా ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిందీ బ్యూటీ.
కియారా అద్వానీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జూన్ 13తో 7 ఏళ్లు గడిచాయి.ఈ సందర్భంగా #7YearsOfKiaraAdvani అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగానే ఓ ట్విట్టర్ యూజర్ మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారని ప్రశ్నించాడు. దీనికి స్పందించి ముద్దుగుమ్మ కచ్చితంగా మరో తెలుగు సినిమాను చేస్తా అని చెప్పుకొచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.