Kangana Ranaut Comments: ఆ నిబంధనను కత్రినా మార్చింది.. కంగన(Video)
బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. రాజ్‌స్థాన్‌లోని సిక్స్ సెన్సెన్స్ ఫోర్ట్‌లో వీరి వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వీరి వివాహంపై తాజాగా నటి కంగనా రనౌత్ స్పందించారు.