War 2: హృతిక్ Vs ఎన్టీఆర్.. వార్‌ 2 షురూ..

Updated on: Apr 13, 2023 | 9:18 AM

మాస్ గాడ్‌ Vs గ్రీక్ గాడ్! ఈ కాంబో సెట్ అయిందో లేదో... అప్పుడే నెట్టింట ఫ్యాన్స్ జోష్‌ వందింతలైంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే టాక్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది.

మాస్ గాడ్‌ Vs గ్రీక్ గాడ్! ఈ కాంబో సెట్ అయిందో లేదో… అప్పుడే నెట్టింట ఫ్యాన్స్ జోష్‌ వందింతలైంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే టాక్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది. ప్రీ పొడక్షన్ కూడా మొదలవకుండా.. బాక్సాఫీస్ బద్దలంతే అనే ఫీల్ అందర్లో కలుగుతోంది. అందుకే అన్నట్టు.. ఈ సినిమా ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ ఇప్పుడు యూట్యూబ్‌ను దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో… అయాన్ ముఖర్జి డైరెక్షన్లో వార్ 2 వస్తోందనే.. లీక్ రావడమే ఆలస్యం.. ఫ్యాన్స్ అండ్ మీమర్స్ అప్పుడే తమ క్రియేటివిటీని బయటికి తీయడం స్టార్ట్ చేస్తారు. అఫీషియల్ మూవీ పోస్టర్స్ మళ్లే పోస్టర్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ మధ్య వార్ 2ను షురూ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమంతకు పూల అలర్జీ.. కనపడకుండా మేకప్​ వేసుకుందట !!

సల్మాన్ ఖాన్‌కు మళ్లీ వార్నింగ్.. ఈసారి ఏకంగా డెడ్‌లైన్ కూడా

Ustaad Bhagat Singh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.. పవన్‌ సరసన ప్రియాంక

Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్

Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్

ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు

Published on: Apr 13, 2023 09:18 AM
Loading...
Unable to load recommendations.
Follow Us