Janhvi Kapoor: ఏదైనా రాసేస్తారా.? జాన్వీ సీరియస్..
జాన్వీ కపూర్ పెళ్లి త్వరలోనే తిరుపతిలో జరుగుతుంది. బంగారు రంగు చీరలో మెరవనున్నారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందించారు నటి జాన్వీ కపూర్. ఏదైనా రాసేస్తారా అంటూ రియాక్డ్ అయ్యారు. జాన్వీ ప్రేమ గురించి ఇప్పటికే చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి వార్త ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.