అవతార్ 4 అప్‌డేట్.. జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే?

Updated on: Mar 13, 2026 | 10:39 AM

అవతార్ మూవీ 4 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అవతార్ 3కి ఆశించిన స్పందన రాకపోవడంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 4 భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని, అయితే మునుపటి మూడు చిత్రాలను సమీక్షించిన తర్వాతే తదుపరి భాగంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

అవతార్ 3కి ఆశించిన స్పందన రాకపోవడంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 4 భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని, అయితే మునుపటి మూడు చిత్రాలను సమీక్షించిన తర్వాతే తదుపరి భాగంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.ప్రాజెక్ట్‌పై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆయన తీరును బట్టి చూస్తే, ఈ విషయంపై ఆయన లోతైన ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇటీవల మీడియాతో మాట్లాడిన జేమ్స్ కామెరూన్, అవతార్ 4 ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే విడుదలైన మూడు చిత్రాలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాతే తదుపరి భాగం చేయాలా వద్దా అనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అవతార్ 3లో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులకు చూసిన సన్నివేశాలనే చూసినట్టు అనిపించడంతో పెద్దగా స్పందన రాలేదు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!

మరణం సైతం విడదీయలేని మహా బంధం!

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి

Loading...
Unable to load recommendations.
Follow Us