HRITHIK – JR NTR: ఇది కదా న్యూస్ అంటే..! డేంజర్ స్పై ‘హృతిక్’ను ఢీకొట్టబోతున్న ‘ఎన్టీఆర్’
ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఇప్పుడు బాలీవుడ్‌లో లెగ్గెట్టబోతున్నారు. తన పవర్ ఆప్ యాక్టింగ్ ఏంటో..
ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఇప్పుడు బాలీవుడ్‌లో లెగ్గెట్టబోతున్నారు. తన పవర్ ఆప్ యాక్టింగ్ ఏంటో.. అక్కడి వారికి రుచి చూపించబోతున్నారు. తన క్రేజ్‌ను కూడా అక్కడ స్ప్రెడ్ చేయబోతున్నారు. ఏకంగా బాలీవుడ్ హృతిక్ రోషన్‌తోనే.. పవర్ ఫుల్ స్పైగా.. స్పై యాక్షన్ సినిమాలో.. దుమ్ముదులుపబోతున్నారు. బాలీవుడ్ హంక్ గా నామ్ కమాయించిన ఆయన్ని ఢీకొట్టబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
