Gossips on Actors: ఇండస్ట్రీలో కొందరి పెళ్లిళ్లపై ఇంట్రెస్టింగ్ గాసిప్స్..! ట్రేండింగ్ లో ఉన్న పెళ్లి న్యూస్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి! ఈ ఇద్దరూ ప్రేమలో ముగిని తేలుతున్నారనే న్యూస్ తో… ఎప్పటి నుంచో టాలీవుడ్ లో విపరీతంగా బజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి కూడా.. తాజాగా తెరపైకి వచ్చారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా నెక్ట్స్ మంత్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి! ఈ ఇద్దరూ ప్రేమలో ముగిని తేలుతున్నారనే న్యూస్ తో… ఎప్పటి నుంచో టాలీవుడ్ లో విపరీతంగా బజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి కూడా.. తాజాగా తెరపైకి వచ్చారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా నెక్ట్స్ మంత్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని నేషనల్ మీడియా ఆర్టికల్స్‌లో న్యూస్ అయిపోయారు. ఎస్ ! గని డిజాస్టర్ తర్వాత … ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. నెక్ట్స్ మంత్‌లో… హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారట. ఈ ఏడాదిలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.