Allu Arjun BirthDay Promo: పుష్ప.. పుష్పరాజ్..! నియవ్వా తగ్గేదేలే.! ఊచకోత కోస్తున్న బన్నీ బర్త్ డే వీడియో..

|

Apr 07, 2023 | 8:10 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసాడు. హీరోగా బన్నీ మొదటి సినిమా గంగోత్రి. ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ సినిమా చేసాడు బన్నీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన, డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..