Jr.NTR Devara: హైద్రాబాద్లో సముద్ర తీరం..! NTR తలిస్తే ఏదైనా రావాల్సిందే.. దేవర భారీ ప్లాన్.
ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత..! ఆస్కార్ విన్నర్‌గా ఓ రేంజ్ బజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మచ్ అవేటెడ్ మూవీ దేవర. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా జెట్ స్పీడ్లో పరుగెడుతోంది. మేకర్స్ అనుకున్నటైంకే.. రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది.
ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత..! ఆస్కార్ విన్నర్‌గా ఓ రేంజ్ బజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మచ్ అవేటెడ్ మూవీ దేవర. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా జెట్ స్పీడ్లో పరుగెడుతోంది. మేకర్స్ అనుకున్నటైంకే.. రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో పాటే.. వెరీ లావిష్గా వెరీ గ్రాండియర్గా ఈ మూవీ తెరకెక్కుతోందనే హింట్ .. ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. అందులోనూ.. ఏకంగా యంగ్ టైగర్ కోసమే.. సముద్రము.. బీచు.. ఓ భారీ షిప్ యార్డ్ హైదరాబాద్ కే వస్తోందని తెలియడం.. అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఎస్ ! నందమూరి తారక రామ ఆర్ట్స్ క్రియేషన్స్ లో.. భారీ జడ్టెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆ్ చేస్తున్న దేవర సినిమా కోసం.. డైరెక్టర్ కొరటాల ఏకంగా భారీ సెట్స్‌నే వేపిస్తున్నారట. తారక్ ను ఎక్కడికి కదలనీయకుండా.. బీచ్ సెట్ను దానికి తోడు పెద్ద షిప్ యార్ట్ సెట్ను .. సాబు సిరిల్ ఆధ్వర్యంలో .. భారీ ఖర్చుతో అద్భుతంగా తీర్చిదిద్దారట. ఇక ఈ సముద్ర తీరం అండ్ షిప్ యార్డ్ సెట్‌లోనే ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ అండ్ సినిమాలోనే మెయిన్ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తారట కొరటాల. అంతేకాదు.. ఈ సీన్లు సినిమాకే హైలెట్ గా విజువల్ వండర్గా ఉండనున్నయాట. అయితే తాజాగా సెట్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..