పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్
సౌత్ సినిమా ఆధిపత్యంతో భారతీయ సినిమా ముఖచిత్రం మారింది. ఒకప్పుడు బాలీవుడ్ పాన్ ఇండియాకు పర్యాయపదంగా ఉన్నా, ఇప్పుడు వెనుకబడింది. రికార్డులు సృష్టించిన స్టార్లూ వసూళ్లు సాధించలేకపోతున్నారు. దీంతో నార్త్ మేకర్స్ తమ సొంత మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ కొత్త వ్యూహంతో దురంధర్ వంటి చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయి, బాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి.
ఒకప్పుడు భారతీయ సినిమాకు బాలీవుడే ముఖచిత్రంగా ఉండేది. అయితే, బాహుబలి విడుదల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ సినిమా ఆధిపత్యంతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేషనల్ లెవెల్‌లో సౌత్ సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. గతంలో రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఇటీవల తడబడుతున్నారు. వారి చిత్రాలు భారీ వసూళ్లు సాధించడంలో విఫలమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Meenakshi Chaudhary: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి
హిట్ కొట్టాలంటే.. బ్రేక్ కావాల్సిందే అంటున్న క్రేజీ డైరెక్టర్స్
Janhvi Kapoor: సౌత్ కోసం తన ప్లాంనింగ్ మార్చుకున్న జాన్వీ కపూర్
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

