Trisha krishnan: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి త్రిష.
దాదాపు 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు నటి త్రిష. సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో నాయికగా ఆమె ఎంపికైనట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. గతంలో బాలీవుడ్‌లో ఫ్లాప్‌తో చేదు అనుభవం ఎదురుకావడంతో దక్షిణాదికే పరిమితమైపోయారు త్రిష.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.