Heroine Rekha: అయ్యో.. పాపం.! స్టార్ హీరోయిన్ ఇలా అయిందేంటి.? వైరల్..
అప్పట్లో సూపర్ డూపర్ హిట్టై ఆనందం సినిమా చూశారా? పోనీ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్టైన తారకరత్న ఫస్ట్ ఫిల్మ్ ... ఒకటో నెంబర్ కుర్రాడు పాటలు చూశారా? చూస్తే ఇప్పుడు స్కీన్ మీద ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలిసిపోతుంది.! ఈమె రేఖ అని నమ్మలేని నిజం మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎస్ ! అప్పట్లో.. తన నాజూకు అందంతో.. అందర్నీ ఆకట్టుకున్న రేఖ..తెలుగులో స్టార్ ఇమేజ్‌నే క్రియేట్ చేసుకున్నారు.
అప్పట్లో సూపర్ డూపర్ హిట్టై ఆనందం సినిమా చూశారా? పోనీ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్టైన తారకరత్న ఫస్ట్ ఫిల్మ్ … ఒకటో నెంబర్ కుర్రాడు పాటలు చూశారా? చూస్తే ఇప్పుడు స్కీన్ మీద ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలిసిపోతుంది.! ఈమె రేఖ అని నమ్మలేని నిజం మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎస్ ! అప్పట్లో .. తన నాజూకు అందంతో.. అందర్నీ ఆకట్టుకున్న రేఖ.. తెలుగులో స్టార్ ఇమేజ్‌నే క్రియేట్ చేసుకున్నారు. గుర్తించదగ్గ సినిమాల్లోనే యాక్ట్ చేశారు. కానీ ఆ తరువాత సరైన ఛాన్సులు రాకపోవడంతో.. శాండిల్‌వుడ్లోకి షిఫ్ట్ స్టార్ హీరోయిన్ కొనసాగారు. కానీ ఆ తరువాత ఎందుకనో టోటల్గా సినిమాలకే నుంచే తప్పుకున్నారు. తన పర్సనల్ స్పేస్‌లో లైఫ్ చేస్తూ వచ్చారు. అయితే అలా సినిమాలకు దూరమై తన జోన్‌లో తాను ఉన్న హీరోయిన్ రేఖ.. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో తళుక్కున మెరిశారు. అప్పట్లో మాదిరి కాకుండా.. చాలా వీక్‌గా.. బక్కచిక్కిన దేహంతో.. కనిపించారు. పూర్తిగా కలేలేని మొముతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. అంతేకాదు.. ఆ షోలో జడ్జిగా చేస్తున్న ఇంద్రజను కూడా.. తన లుక్‌తో.. రేఖ షాకయ్యేలా చేశారు. అందాల రేఖ ఇలా అవ్వడం ఏంటని.. ఉండబట్టలేక ఆమెనే అడిగేశారు కూడా..! అయితే రేఖ ఇలా అవడానికి ఆరోగ్య సమస్యనే కారణమో.. లేక మరింకోటో అన్ని విషయం పక్కకు పెడితే.. తాజాగా ఈమె లుక్ ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా .. బాధపడేలా.. అయ్యో.. పాపం అనేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..