Megha Akash: పెళ్లి పీఠలెకెక్కుతున్న హీరోయిన్.. ఇదిగో క్లారిటీ.!

Updated on: Apr 30, 2024 | 11:02 AM

చిత్రపరిశ్రమలో ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టూ టాలీవుడ్ సినీతారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలోని స్టార్స్ అంతా తాము కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ మేఘా ఆకాశ్‌ పెళ్లి పీఠలెక్కబోతున్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

చిత్రపరిశ్రమలో ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టూ టాలీవుడ్ సినీతారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలోని స్టార్స్ అంతా తాము కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ మేఘా ఆకాశ్‌ పెళ్లి పీఠలెక్కబోతున్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దానికి క్లారిటీ కూడా రీసెంట్‌గా వచ్చేసింది.

పట్టుచీరలో.. చేతులకు మెహందీ పెట్టుకుని.. మెడలో బంగారు ఆభరణాలు అలంకరించుకున్న ఫోటోస్ షేర్ చేసింది మేఘా ఆకాశ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. దీంతో ఈ భామ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందంటూ నెట్టింట ప్రచారం నడిచింది. అంతేకాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలకు #WeddingVibes అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం నడుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us