Kriti Sanon Deep Fake Video: మరీ దారుణం.! హీరోయిన్ విషయంలో మరింతగా దిగజారిన డీప్ ఫేకర్స్.
AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ... మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. నిన్న కాక మొన్న రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లను ఎయిమ్ చేస్తూ.. వాళ్లను కాస్త తప్పుగా చిత్రీకరిస్తున్నారు.
AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ… మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. నిన్న కాక మొన్న రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లను ఎయిమ్ చేస్తూ.. వాళ్లను కాస్త తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇక తాజాగా కృతి సనన్ విషయంలో కూడా ఇదే చేశారు డీప్ ఫేక్ గాళ్లు. బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరోయిన్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న కృతి సనన్… తన ఫిల్మ్ కెరీర్లో తను బిజీగా గడిపేస్తున్నారు. సినిమా షూటింగ్స్… ప్రమోషన్స్.. ఈవెంట్స్ అంటూ.. తన మానాన తాను గడిపేస్తుంటారు. అలాంటి ఈ లేడీని.. తాజాగా డీప్ ఫేకర్లు ఎయిమ్ చేశారు. తన కాస్త వల్గర్‌గా.. ఓవర్ ఎక్స్‌పోస్డ్ ఉన్న లేడీగా AI సాయంతో.. ఆమెను రీ క్రియేట్ చేశారు. రీ క్రియేట్ చేయడమే కాదు.. ఆ వీడియోను.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నింటిలో.. వైరల్ అయ్యేలా చేస్తున్నారు. హీరోయిన్ పరువుతో ఆటలాడుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ ఎప్పటిలాగే.. డీప్ ఫేక్ గాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలిజీకి అడ్డు కట్ట వేయాలని.. ఈ నేరగాళ్లను పట్టుకోవాలని ప్రభుత్వానికి కామెంట్ల రూపంలో మొర పెట్టుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos