Jyothika – Surya: మా ప్రేమకు స్నేహమే పునాది.. సూర్య పై జ్యోతిక కామెంట్స్.
తనకు ఇండస్ట్రీలో పరిచయమైన తొలి వ్యక్తి సూర్య అని అన్నారు నటి జ్యోతిక. చాలా కాలం స్నేహితులుగా ఉండి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తమ బంధం బలంగా ఉండటానికి పునాది స్నేహమేనని అన్నారు జ్యోతిక. మంచి కథ ఉంటే తప్పకుండా మళ్లీ కలిసి నటిస్తామని చెప్పారు జ్యోతిక.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Loading...
Unable to load recommendations.
Follow Us