Vishwak Sen: విమర్శించలేదు రా సామి..! నేను చెప్పింది మీకు అలా అర్థమైందా..!
రీసెంట్‌గా ఈ స్టార్ చేసిన కామెంట్స్.. జనాల్లోకి తప్పుగా వెళ్లడంతో.. తాజాగా వివరణ ఇచ్చారు. రిలీజ్‌కు ముందు సపోర్ట్ చేయమని అడిగితే.. అది లేపమని సపోర్ట్ చేయమని..! అదే సినిమా హిట్ అయ్యాక అడిగితే తమను గుర్తించయని అర్థం! ఇదే తాను చెప్పాలనుకుంది అంతే !
విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. గామి సినిమాను కూడా నలుగురు పెద్దోళ్లు చూస్తే బాగుంటుందంటూ.. రీసెంట్‌గా ఈ స్టార్ చేసిన కామెంట్స్.. జనాల్లోకి తప్పుగా వెళ్లడంతో.. తాజాగా వివరణ ఇచ్చారు. రిలీజ్‌కు ముందు సపోర్ట్ చేయమని అడిగితే.. అది లేపమని సపోర్ట్ చేయమని..! అదే సినిమా హిట్ అయ్యాక అడిగితే తమను గుర్తించయని అర్థం! ఇదే తాను చెప్పాలనుకుంది అంతే ! అంటూ ఓ నోట్ ను రిలీజ్ చేశారు. అంతే కానీ.. అందరూ అనుకుంటున్న కాదంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు.