Vishal: ఏపీకి నెక్ట్స్ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో వైరల్.
ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టు.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పే విశాల్.. రత్నం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనూ అదే చేస్తున్నారు. ఓ పక్క తన అప్‌కమింగ్ ఫిల్మ్ రత్నంను ప్రమోట్ చేసుకుంటూనే మరో పక్క.. సెన్సేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో నెక్ట్స్ సీఎం మళ్లీ జగనే అంటూ చెప్పారు. తానేమీ వైఎస్‌ఆర్ సీపీ పార్టీ సపోర్టర్‌ను కాదని చెబుతూనే ఐలైక్ జగన్ అన్నారు.
ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టు.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పే విశాల్.. రత్నం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనూ అదే చేస్తున్నారు. ఓ పక్క తన అప్‌కమింగ్ ఫిల్మ్ రత్నంను ప్రమోట్ చేసుకుంటూనే మరో పక్క.. సెన్సేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో నెక్ట్స్ సీఎం మళ్లీ జగనే అంటూ చెప్పారు. తానేమీ వైఎస్‌ఆర్ సీపీ పార్టీ సపోర్టర్‌ను కాదని చెబుతూనే ఐలైక్ జగన్ అన్నారు. అందుకే జగనే మళ్లీ సీఎం కావాలంటూ చెప్పారు. తన మాటలతో ఇప్పుడు ఏపీ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!