Thalapathy Vijay: 69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు విరామం ఇవ్వనున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. ఈక్రమంలోనే తన చివరి సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. 69 వ సినిమాతోనే తన ఫిల్మ్ కెరీర్‌ను స్టాప్ చేయనున్నట్టు తన నియర్ అండ్ డియర్స్ దగ్గర చెప్పేశాడు. దీంతో నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది. విజయ్ చివరి సినిమా 69దే ఎందుకు.. 70 వ సినిమా ఎందుకు కాకూడదు అనే క్వశ్చన్ అందర్నీ వేధిస్తోంది.

న్యూమరాలజీ ప్రకారం, 69 చాలా ప్రత్యేకమైన సంఖ్య. మీరు 69ని రెండింటిని వేర్వేరుగా చూసినప్పుడు… 6, 9 అంకెలవుతాయి . అందులో 6 ప్రేమ, సంరక్షణ అలాగే ఐక్యతను సూచిస్తుంది. ఇక 9 అధికారం, నాయకత్వాన్ని సూచిస్తుంది. అలాగే, న్యూమరాలజీ ప్రకారం 69 సంఖ్య ఏదైనా ముగించడానికి, కొత్తదాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైనది అని అంటుంటారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం 69… మన జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగింపును సూచిస్తుంది. ఇది జీవితంలో కొత్త లక్ష్యాన్ని కనుగొని కొత్త మార్గాన్ని అనుసరించామని సూచిస్తుందట. దాంతో విజయ్ తన సినీ కెరీర్‌ను 69వ నంబర్‌తో తన ఫిల్మ్ కెరీర్ ముగించేందుకు ఫిక్స్ అయ్యాడట. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నాడట.
ఇక ఈ కారణంతోనే విజయ్ 70 వ సినిమాతో తన కెరీర్ ఎండ్ చేయకుండా… 69 వ సినిమాతోనే తన ఫిల్మ్ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నాడట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.