Suriya – Kanguva: హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు 'కంగువ' సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్పాన్‌లో శివ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్లో ఇది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ని చూసి ఫ్యాన్స్ థ్రిల్‌ అవుతున్నారు. తాజాగా సినిమా రిలీజ్ పై కీలక అప్టేట్ ఇచ్చారు.

Suriya - Kanguva: హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..

|

Updated on: Apr 17, 2024 | 2:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ‘కంగువ’ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్పాన్‌లో శివ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్లో ఇది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ని చూసి ఫ్యాన్స్ థ్రిల్‌ అవుతున్నారు. తాజాగా సినిమా రిలీజ్ పై కీలక అప్టేట్ ఇచ్చారు. ఈ ఏడాది ‘కంగువా’ విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కంగువా సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని స్పష్టత నిచ్చింది. ‘కంగువా’ సినిమాలో సూర్య రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడని ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. ఒకదానిలో కత్తి పట్టుకుని అతను పురాతన కాలం నాటి వ్యక్తిగా, మరొక దాంట్లో తుపాకీ పట్టుకున్నమోడ్రన్ మ్యాన్ గా సూర్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రకు నెగెటివ్ షేడ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పోస్టర్ ను చూస్తుంటే కల్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా గుర్తొస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles