Allari Naresh – Suma: సుమతో అల్లరోడి అల్లరి మాములుగా లేదుగా.. సుమ నీ అరెస్ట్ చేసి మరి..
యాంకర్ సుమ ఇటీవల హీరో అల్లరి నరేష్‌ను ఇంటర్వ్యూ చేశారు. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘ఉగ్రం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కేవలం కామెడీ సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కూడా అల్లరి నరేష్ చేస్తున్నారు.
యాంకర్ సుమ ఇటీవల హీరో అల్లరి నరేష్‌ను ఇంటర్వ్యూ చేశారు. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘ఉగ్రం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కేవలం కామెడీ సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కూడా అల్లరి నరేష్ చేస్తున్నారు. ‘నాంది’, ‘ఇట్లు మారేడుపల్లి నియోజకవర్గం’, ‘మహర్షి’ వంటి సినిమాల్లో నరేష్ నటన చూస్తే అవగతమవుతుంది. ఇప్పుడు ‘ఉగ్రం’ తో మరోసారి కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నరేష్. ‘నాంది’ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అందరి హీరోలు మాదిరిగానే హీరో నరేష్ కూడా ముందునుంచే సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. ఇదంతా తన కొత్త మువీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిందని తెలుస్తోంది. ఉగ్రం మువీలో నరేష్ సీఐ శివకుమార్‌గా నటిస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ సుమ నరేష్‌ను ఇంటర్వ్యూ చేసింది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
