Hero Nani: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని.. అసలు ఎం జరిగిందంటే..? (వీడియో)

|

Aug 08, 2022 | 5:33 PM

Hero Nani: హీరో నానికి పెను ప్రమాదం తప్పింది. తన న్యూ ఫిల్మ్ దసరా షూటింగ్ లో ఉండగా.. ప్రమాదం నాని అంచుల వరకు వచ్చి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు దసరా టీం.


హీరో నానికి పెను ప్రమాదం తప్పింది. తన న్యూ ఫిల్మ్ దసరా షూటింగ్ లో ఉండగా.. ప్రమాదం నాని అంచుల వరకు వచ్చి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు దసరా టీం.అంటే సుందరానికి సినిమా డీసెంట్ హిట్ తరువాత.. నాని చేస్తున్న మరో ఫిల్మ్ దసరా..! తాజాగా ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా షూట్లో.. నానికి ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైందని తెలుస్తోంది. గోదావరి ఖని బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో.. బొగ్గు ట్రక్కు పక్కనే ఉన్న హీరో నానిపై బొగ్గు పెడ్డలు పడినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంతో నానికి తీవ్ర గాయాలు కాకపోవడం.. ఈ యూటిన్ టీం ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకోవడే కాదు.. షూట్‌ లొకేషన్‌లోనే నానికి ప్రాథమిక చికిత్స కూడా చేశారట.ఇక కొద్ది సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత.. నాని మళ్లీ షూట్‌కు రావడంతో.. యూనిట్‌ ఒక్కసారిగా రిలీఫ్‌గా ఫీలయ్యారట. బొగ్గు పెడ్డ నుంచి ఎలాంటి గాయం లేకుండా తప్పించుకున్న నానిని ఆ దేవుడే రక్షించడని అనుకున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 08, 2022 05:33 PM