Allari Naresh: ఆ రూమర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్.!
అది హీరోలే కానీ.. హీరోయిన్సే కానీ.. రూమర్స్ రావడం.. అవి కాస్తా నెట్టింట వైరల్ అవడం.. వెంటనే రంగంలోకి దిగి వాళ్లు క్లారిటీ ఇవ్వడం ఓ కంటిన్యూస్ ప్రాసెస్‌లా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో భాగం అన్నట్టే రీసెంట్‌గా అల్లరి నరేష్ కూడా తనపై వైరల్ అవుతున్న ఓ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్నట్టు.. అందరూ అనుకుంటున్నట్టు తానేమీ.. ఎన్టీఆర్ దేవర మూవీలో కీ రోల్ చేయడం లేదంటూ.. తేల్చి చెప్పేశాడు నరేష్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.