Salaar: సలార్ భారీ హిట్ వెనుక ఆ నలుగురు
సలార్.. ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లలో మెరుపు కనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది. ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాస్ కే మాస్.. రికార్డులకే బాస్.. షో పడితే ఫుల్ క్యాష్.. అదీ ప్రభాస్. తాము కోరుకున్న క్యారెక్టర్లో.. కావలసిన ఎలిమెంట్స్ తో వాళ్ల కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ఓవైపు.. భారీ హిట్టు కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్ మస్, న్యూఇయర్, సంక్రాంతి.. అన్నీ వారికి ఒక్కసారే వచ్చాయి.
సలార్.. ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లలో మెరుపు కనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది. ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాస్ కే మాస్.. రికార్డులకే బాస్.. షో పడితే ఫుల్ క్యాష్.. అదీ ప్రభాస్. తాము కోరుకున్న క్యారెక్టర్లో.. కావలసిన ఎలిమెంట్స్ తో వాళ్ల కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ఓవైపు.. భారీ హిట్టు కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్ మస్, న్యూఇయర్, సంక్రాంతి.. అన్నీ వారికి ఒక్కసారే వచ్చాయి. థియేటర్లు దద్దరిల్లాయి. హిట్టంటే.. అలాంటి ఇలాంటి హిట్టు కాదు.. బాక్సాఫీసులు బద్దలవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. అందుకే వారికి ఆనందానికి హద్దే లేదు. సలార్ హిట్ వెనుక నలుగురున్నారు. ఆ నలుగురికి సలార్ కు సంబంధం ఏమిటి? ఆ నలుగురు లేకపోతే సలార్ లేడా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరదలో చిక్కుకున్న గర్భిణి, చిన్నారి.. ఆ తర్వాత ??
జంబలకిడి పంబ.. ఎంతో దూరంలో లేదు !!
యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??
రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..
గ్రౌండ్‌లో గోల్ప్ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

