Mahesh Babu – Guntur Kaaram: OTTలోకి గుంటూరోడు.. వారం రోజుల్లో రమణగాడి భారీ విధ్వంసమే.!
సంక్రాంతి సందడి అయిపోయింది.. ఈ పెద్ద పండక్కి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో హనుమాన్ మినహా.. రిమైనింగ్ సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమా ఈ వారం ఓటీటీలోకి రానుంది. అలాగే నాగార్జున నాసామిరంగ సినిమా కూడా ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమా కూడా ఓటీటీ బాట పట్టేందుకు రెడీ అవుతోందని టాక్.
సంక్రాంతి సందడి అయిపోయింది.. ఈ పెద్ద పండక్కి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో హనుమాన్ మినహా… రిమైనింగ్ సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమా ఈ వారం ఓటీటీలోకి రానుంది. అలాగే నాగార్జున నాసామిరంగ సినిమా కూడా ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమా కూడా ఓటీటీ బాట పట్టేందుకు రెడీ అవుతోందని టాక్. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సంక్రాంతి పండక్కి రిలీజ్ అయి సూపర్ డూపర్ అయిన సినిమా ‘గుంటూరు కారం’. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. మహేష్ కెరీర్లోనే నయా రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటి ఈ క్రేజీ సినిమా.. అతి తొందర్లో ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. ఫ్యాన్సీ రేట్‌కు ఈ సినిమాను దక్కించుకున్న ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్.. గుంటూరు కారం స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోందట. ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందట. ఇక ఇదే టాక్.. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా ఊసేస్తోంది. ఓటీటీ బాబు సృష్టించే విధ్వంసం కోసం.. ఆయన ఫ్యాన్స్‌ను ఎదురు చూసేలా చేస్తోంది కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos