30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??
అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటింది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు.. అందమైన మోము.. సహజనటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో
అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటింది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు.. అందమైన మోము.. సహజనటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాదు.. హిందీ, తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. మరోవైపు రాజకీయంలోనూ రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టండి. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఆమె అలనాటి అందాల తార జయప్రద. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..
Vijay Antony: బిచ్చగాడు 2 వివాదంపై స్పందించిన విజయ్..
Hanuman: హనుమాన్ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే ??
Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేస్తుందోచ్..