Ghost Stories: టాలీవుడ్ లో దెయ్యాల కథలకు పెరుగుతున్న డిమాండ్.. ఇది మరో అధ్యనం.

|

Jul 05, 2023 | 9:39 PM

మంచి ఉన్నపుడు చెడు ఉంటుంది.. దేవుడు ఉన్నపుడు దెయ్యం కూడా ఉంటుందని అరుంధతిలో డైలాగ్ ఉంటుంది కదా..! ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు మన దర్శకులు కూడా. తాజాగా దేవుడితో పాటు దెయ్యం కథలకు కూడా టాలీవుడ్‌లో గిరాకీ బాగా పెరిగిపోయింది.

మంచి ఉన్నపుడు చెడు ఉంటుంది.. దేవుడు ఉన్నపుడు దెయ్యం కూడా ఉంటుందని అరుంధతిలో డైలాగ్ ఉంటుంది కదా..! ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు మన దర్శకులు కూడా. తాజాగా దేవుడితో పాటు దెయ్యం కథలకు కూడా టాలీవుడ్‌లో గిరాకీ బాగా పెరిగిపోయింది. ఈ మధ్య ఈ తరహా కథలే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్నాయి. తాజాగా మరో సినిమా అదే దారిలో వచ్చేస్తుంది. మరి ఏంటా సినిమా..? చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కాసులు కురిపించిన దెయ్యం సినిమా విరూపాక్ష. అంతా హార్రర్ జోనర్‌లో కామెడీ చేస్తుంటే.. కొత్త దర్శకుడు కార్తిక్ దండు మాత్రం విరూపాక్షలో చేతబడులు, దెయ్యాలు అంటూ భయపెట్టారు.. దాని రిజల్ట్ బ్లాక్‌బస్టర్. దాంతో ఈ జోనర్‌ ట్రెండ్ అవుతుందిపుడు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం అనే మరో సినిమా వచ్చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...