మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన గాబ్రియెల్లా

Updated on: Dec 16, 2025 | 4:34 PM

ఊపిరి సినిమాతో టాలీవుడ్‌కు దగ్గరైన ఆఫ్రికన్ బ్యూటీ గాబ్రియెల్లా డిమెట్రియాడ్స్ తన వ్యక్తిగత జీవిత వార్తలతో మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో సుదీర్ఘకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న గాబ్రియెల్లా, ప్రస్తుతం వివాహానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అర్జున్ ఎంగేజ్‌మెంట్‌ వార్తను వెల్లడించడంతో పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఊపిరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆఫ్రికన్ అందాల తార గాబ్రియెల్లా డిమెట్రియాడ్స్, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల కన్నా వీడియో ఆల్బమ్స్‌లోనే ఎక్కువగా కనిపించే గాబ్రియెల్లా, బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటారు. గ్లామర్ అప్‌డేట్‌ల కన్నా తన రిలేషన్‌షిప్ విషయాలతోనే ఈ బ్యూటీ తరచుగా ట్రెండింగ్‌లో ఉంటారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న గాబ్రియెల్లా, పెళ్లి చేసుకోకుండానే రెండుసార్లు తల్లిగా మారారు. ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో చేసిన ఫోటోషూట్‌లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే

TOP 9 ET News: అబ్బాయి రికార్డ్‌ బద్దలు కొట్టిన బాబాయ్‌

రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో

రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్

Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే