Rashmika Mandanna: ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు..’ రష్మికకు మాస్ వార్నింగ్

|

Feb 02, 2024 | 6:31 PM

ఒక్కో సారి అంతే.. మనకు తెలియకుండానే మన మాటల వల్ల.. కొంత మంది హర్ట్‌ అవుతుంటారు. అదే సెలబ్రిటీలు వల్ల అయితే.. ఆ కొంత మందే నెట్టింటకెక్కి గోల చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సెలబ్రిటీల ఇంటెన్షన్ అది కాదని తెలిసినా.. పట్టించుకోరు. ఏదో కాంట్రవర్సీ చేస్తారు. ఆ సెలబ్రిటీ ట్రోల్స్‌తో... సోషల్ మీడియాను ఊపేస్తారు. ఇక తాజాగా రష్మికను కూడా అదే చేశారు కొంత మంది నెటిజన్లు. ఓ పక్క పాన్ ఇండియా స్టార్‌ గా.. నేషనల్ క్రష్‌ గా వెలిగిపోవడమే కాదు.. కన్నడ ప్రజలకు ఎప్పుడూ టార్కెట్‌ అయ్యే లేడీగా..

ఒక్కో సారి అంతే.. మనకు తెలియకుండానే మన మాటల వల్ల.. కొంత మంది హర్ట్‌ అవుతుంటారు. అదే సెలబ్రిటీలు వల్ల అయితే.. ఆ కొంత మందే నెట్టింటకెక్కి గోల చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సెలబ్రిటీల ఇంటెన్షన్ అది కాదని తెలిసినా.. పట్టించుకోరు. ఏదో కాంట్రవర్సీ చేస్తారు. ఆ సెలబ్రిటీ ట్రోల్స్‌తో… సోషల్ మీడియాను ఊపేస్తారు. ఇక తాజాగా రష్మికను కూడా అదే చేశారు కొంత మంది నెటిజన్లు. ఓ పక్క పాన్ ఇండియా స్టార్‌ గా.. నేషనల్ క్రష్‌ గా వెలిగిపోవడమే కాదు.. కన్నడ ప్రజలకు ఎప్పుడూ టార్కెట్‌ అయ్యే లేడీగా… రష్మిక పాపులర్. అలాంటి రష్మిక తాజాగా మరో సారి చిక్కుల్లో పడ్డారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రష్మిక.. మాటల్లో మాటగా.. తనకు సౌందర్య బయోగ్రఫీలో యాక్ట్ చేయాలని ఉందంటూ చెప్పింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు తన తండ్రి సౌందర్య గురించే చెప్పేవారని.. తన జర్నీ చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇలా చెప్పే క్రమంలో.. సౌందర్యను ఏక వచనంలోనే కోట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: తగ్గుదే లే !! కండలు పెంచే పనిలో మెగాస్టార్

Mrunal Thakur: మరీ దారుణం ఈ హీరోయిన్‌ ఇలాంటి క్యారెక్టర్లోనా ??

Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్

Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్

4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??