మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం

|

Sep 11, 2024 | 12:13 PM

దేశవ్యాప్తంగా బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 8 రన్ అవుతోంది.

దేశవ్యాప్తంగా బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 8 రన్ అవుతోంది.ఇక త్వరలోనే తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే ఇన్నాళ్లూ తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్ గా కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి ఆయన తప్పుకోవడంతో కమల్ స్థానంలోకి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇదివరకే ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. 100 రోజులపాటు సాగే ఈ బిగ్‏బాస్ సీజన్ 8కు ఆయనకు భారీ మొత్తంలోనే ఆఫర్ చేసిందట తమిళ్ బిగ్ బాస్ టీం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే బిగ్‏బాస్ స్టేజ్ పై సందడి చేసే ఈ స్టార్ హీరోకు దాదాపు 60 కోట్ల రూపాయలను పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పిందట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!

తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో

సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??

TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే

 

Follow us on